New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రొమాంటిక్ బీస్ట్ – 14

రొమాంటిక్ బీస్ట్ – 14

ఏమే నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ రుద్రనే కొడతావా ఈ రుద్ర తలుచుకుంటే ఏం చేయగలడో నువ్వు కనీసం ఆలోచించావా ఇప్పటికిప్పుడే నీ ఊపిరి ఆపేయగలను అది నా కెపాసిటీ 

 

సరే పెళ్లి అయ్యే వరకే కదా నువ్వు నాకు దూరంగా ఉండాలి అని చెప్పావు పెళ్లి మూడు నాలుగు రోజుల తర్వాత కాదు రేపు ఉదయమే పెళ్లి రేపు రాత్రికి శోభనం ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను ఈరోజు ఒక్కరోజే నీ లైఫ్ లో హ్యాపీగా గోల్డెన్ డేస్ రేపటి నుంచి నువ్వు తప్పించుకోలేవు అమూల్య అంటూ అమూల్యని విసురుగా మంచం మీద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర 

 

దెబ్బకి తాగిన మత్తు మొత్తం వదిలిపోయింది 

 

అమూల్య తనని కొట్టింది అన్న ఆలోచన తప్ప మరి ఆలోచన లేదు అతని మనసులో 

 

అది దానికి ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడుతుందా నన్ను దాన్ని మాత్రం అంత ఈజీగా వదలకూడదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర 

 

ఇక నెక్స్ట్ డే ఉదయం పెళ్లి రాత్రి శోభనం అని రుద్రా చెప్పేసరికి గుండె పగిలేలా ఏడ్చేసింది అమూల్య 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue