వామ్మో ఎప్పుడు ఎలా మాట్లాడుతాడు వీడికి తెలియదు సైకో నా కొడుకు అనుకుంటూ తిన్నాను రుద్ర గారు మరి అమ్మ తిన్నదా అడిగాడు. రుద్ర అత్తయ్య తిన్నారు టాబ్లెట్స్ కూడా వేసుకున్నారు అంది అమూల్య ఓకే మరి నువ్వు నీ మొగుడిని అడగవా తిన్నావా లేదా అని అడిగాడు రుద్ర బేస్ వాయిస్ తో దెబ్బకి జడుచుకొని ఫోన్ అక్కడే నేల మీద పడేసింది ఆ పడిపోవడంతోని ఫోన్ పగిలిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అమూల్య తన కాల్ కట్ చేసిం…