New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

మై మాఫియా డాన్ – 6

విజయం మీ వెంటే వస్తుంది అని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తుంటే,దేవి గారు స్టేజ్ కింద కూర్చుని తన కొడుకుని చూసి గర్వపడుతోంది.రణ్వీర్ కి తెలుసు, తన తల్లి నవ్వు కోసం తాను ఏ యుద్ధానికైనా వెళ్తాడు, కానీ ఆ యుద్ధం నీడ కూడా తన ఇంటి మీద పడకుండా చూసుకుంటాడు.…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 5

రాత్రి జరిగిన రణరంగం ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా, తెల్లారేసరికి రణ్వీర్ సామ్రాట్ మళ్ళీ ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మాగ్నెట్‌గా మారిపోయాడు. తెల్లటి లినెన్ షర్ట్, చేతిలో పాత జ్ఞాపకాలను తలపించే తండ్రి ఇచ్చిన ఉంగరం.. రణ్వీర్ ఇప్పుడు తన విలాసవంతమైన సామ్రాట్ మెన్షన్ గార్డెన్‌లో కూర్చుని ఉన్నాడు.ఇక్కడ రణ్వీర్ గురించి…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 4

సిద్ధార్థ్ వంగి సార్ వాడు చాలా తెలివైన వాడు. ప్రతి పది నిమిషాలకు ఐపి అడ్రస్ మారుస్తున్నాడు. కానీ ఇప్పుడే ఒక లొకేషన్ ఫిక్స్ అయ్యింది. అది ఎక్కడి నుంచో కాదు సార్ ,మన పాత షిప్పింగ్ యార్డ్ సామ్రాట్ ఎక్స్‌పోర్ట్స్ ఏరియా నుంచి వస్తోంది అన్నాడు.రానా కళ్లు మెరిశాయి.…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 3

అప్పుడే అతని ఫోన్ మోగింది. ఒక అపరిచిత నంబర్ నుండి మెసేజ్ వచ్చింది.నీ సామ్రాజ్యం కూలిపోయే సమయం దగ్గర పడింది, రానా.......రానా కళ్లు చిన్నగా మెరిశాయి. ఎందుకంటే సవాలు అంటే అతనికి ప్రాణం. ఈ ఆట ఇప్పుడే మొదలైంది..... *************అప్పుడే సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. సార్, లోకల్ గ్యాంగ్ లీడర్…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 2

ఉదయం 7 గంటలు. ఆమె గదిలో కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతున్నా, దుప్పటి మొహం దాకా ముసుగు పెట్టి పడుకుని ఉంది.అన్విక లేవే, టైమ్ ఎనిమిది కావస్తోంది. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? అని కింద నుంచి వాసవి గారు అరుస్తోంది.అన్విక ఒక్కసారిగా దుప్పటి తీసి, అబ్బా.. వాసవీ పొద్దున్నే…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 1

చికాగో నగరం రాత్రి 11 గంటలు. ఆకాశం నుండి సన్నని మంచు కురుస్తోంది, కానీ ఆ గడ్డకట్టే చలిలోనూ నగరం నడిబొడ్డున ఉన్న 'సామ్రాట్ ఇండస్ట్రీస్' హెడ్ క్వార్టర్స్ 70వ అంతస్తులో వాతావరణం వేడెక్కి ఉంది.కాన్ఫరెన్స్ హాల్‌లో పదిమంది అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో భయం,…

0
Read Episode →

ఎవరిది ప్రేమ? – 3

ఆద్య కాలేజీకి వెళ్ళగానే తన ఫ్రెండ్స్ తన దగ్గరకి వస్తూ నవ్వుతూ హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి మాట్లాడుతూ ఉంటారు..అబ్బాయిలు మాత్రం కాలేజీ బస్సు దిగిన ఆద్యని అలానే గుడ్లప్పగించి మరీ చూస్తూ అబ్బా ఏమన్నా ఉంటుందిరా ఈ ఆద్య.. ఆ కళ్ళు, ఆ ముక్కు,…

0
Read Episode →

బంధమే.. అనుబంధమైతే – 6

Mr .శౌర్యా.. అర్జెంట్ గా డబల్ సాలరి తో PA కావాలని యాడ్ ఇవ్వండి ... అని కాల్ చేసి చెప్పాడు అరణ్య్ఓకే సార్...సమ్ వన్ హూ కెన్ హ్యాండిల్ మై షెడ్యూల్... మై రూల్స్... అండ్ మై టెంపర్ ఆల్సో... అన్నాడు శౌర్యా తల కొట్టుకొని ఓకే ఐ…

0
Read Episode →

అందాల రాక్షసి{1} – 57

హాల్ లో కూర్చున్న అందరికీ తను చేసిన పాయసం ను బౌల్స్ లో వేసి సర్వ్ చేస్తున్న రాగిణి స్టెప్స్ వైపు వెల్తున్న ప్రణవి ను చూసి అందరూ ఇక్కడే ఉంటే పైకి ఎక్కడికీ వెళ్తున్నావ్ ప్రణవి కమ్ అంటూ పిలుస్తున్న రాగిణి ను చూసి నీ కొడుకు కోడలు…

0
Read Episode →