ఓ మనసా❤️🔥 – 5
ఓ మనసా❤️🔥5Subscribe me for most romantic love stories & an amazing story narration ..🤗ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిని కవర్ చేస్తున్న టీనా ఫేస్ కి నీలాంటి యావరేజ్ ఫిగర్ నాలాంటి క్రషింగ్ మిషన్ ను…
ఓ మనసా❤️🔥5Subscribe me for most romantic love stories & an amazing story narration ..🤗ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిని కవర్ చేస్తున్న టీనా ఫేస్ కి నీలాంటి యావరేజ్ ఫిగర్ నాలాంటి క్రషింగ్ మిషన్ ను…
🌸 “నువ్వొచ్చాకే…” — హీరోయిన్ కుటుంబంరాఘవేంద్ర ప్రసాద్ — ఇంటి పెద్ద.బయటివాళ్లకు ఆయన చాలా కఠినమైన మనిషి. మాట ఇచ్చాడంటే వెనక్కి తగ్గడు. ఎవరి ముందు తన భావోద్వేగాలను చూపించడు. కానీ ఇంట్లో వాళ్ల చిన్న అవసరాల్ని కూడా వాళ్లు అడగకముందే గుర్తుపెట్టుకుంటాడు.ఆయన ప్రేమకు మాటలు ఉండవు… చర్యలే ఉంటాయి.సుజాత…
సాయంత్రం నాలుగు గంటలు…శ్రీనిలయం ముందు ఉన్న తోటలో మల్లెపూల పరిమళం గాలితో కలిసి ఇల్లంతా చేరుతోంది.వరండాలో కూర్చున్న రాఘవేంద్ర ప్రసాద్ చేతిలో పుస్తకం ఉంది. పుస్తకం తెరిచి ఉన్నా ఆయన దృష్టి మాత్రం అక్షరాల మీద లేదు.గేటు వైపు చూస్తూనే ఉన్నాడు.అప్పుడప్పుడు గడియారం వైపు చూడటం…మళ్లీ గేటు వైపు చూడటం…ఆయన…
ఉదయం ఎనిమిది గంటలు…శ్రీనిలయం అప్పటికే పూర్తిగా సందడిగా మారిపోయింది.డైనింగ్ టేబుల్ మీద రకరకాల టిఫిన్లు సిద్ధంగా ఉన్నాయి.సుజాత ఒక్కొక్కరి ప్లేట్లో వాళ్లకు నచ్చినవి పెడుతోంది.“ఆదిత్యా… నీకు ఇడ్లీ పెట్టాను. నిన్న రాత్రి బయట తిన్నావు కదా, ఈరోజు కారం తక్కువగా తిను.”“అమ్మా… నేను చిన్నపిల్లాడిని కాదు.”“నాకు నువ్వు ఎప్పటికీ చిన్నపిల్లాడివే.”ఆదిత్య…
ఉదయం ఆరు గంటలు…ఆ ఇంటి ముందు ఉన్న మల్లెచెట్టు నుంచి వచ్చిన పరిమళం మొత్తం ఆ వీధినే నిద్రలేపుతున్నట్టుగా ఉంది.పెద్దగా కనిపించే ఆ ఇల్లు మాత్రం అప్పటికే మేల్కొని ఉంది.వంటగదిలో గిన్నెల చప్పుడు…హాల్లో న్యూస్ ఛానల్ శబ్దం…పైన గదిలోంచి వినిపిస్తున్న నవ్వులు…ఇవన్నీ కలిసిపోయి ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన సందడిని…
అఖిల్ కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తూనే, అతను చూపిస్తున్న హ్యాండ్ మూమెంట్స్‌కి తగ్గట్టుగా సత్య కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది... మొదట్లో కొంచెం సిగ్గుగా ఫీల్ అయినా, అఖిల్ కళ్లల్లో కనిపిస్తున్న ధైర్యం చూసిన తర్వాత పూర్తిగా అతని మీద నమ్మకంతో డాన్స్ చేస్తూ ఉంటుంది...అఖిల్ ఒకసారి ఆమె చేతిని…
"మీరు సరదాగా ఎంజాయ్ చేయండి... పిల్లల్ని మేము చూసుకుంటాము... మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు... మేము జాగ్రత్తగానే ఉంటాం..." అని జగదీశ్వరి గారు ప్రేమగా చెబుతారు...ఇలా సపోర్ట్‌గా ఉండే అత్తగార్లు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో... ఇలాంటి అత్త దొరికితే ఏ కోడలైనా నిజంగా అదృష్టవంతురాలే కదా...కొడుకు,…
టిఫిన్ కంప్లీట్ చేసేటప్పటికి వీళ్ల కోసం టమాటా పప్పు, పొటాటో ఫ్రై కూడా రెడీ చేస్తుంది... లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేసుకుని హాల్లోకి వస్తుంది...అప్పటికే అఖిల్, పిల్లలు టై, బెల్ట్, షూస్ వేసుకుని రెడీగా ఉంటారు... సత్య లంచ్ బాక్సులు తీసుకొచ్చి వాళ్లకి ఇస్తుంది...వాటిని తీసుకుని స్కూల్‌కి, ఆఫీస్‌కి…
వద్దన్నా వదిలేస్తానా. @12భానుమతి ఎన్ని ఆంక్షలు పెట్టిన.. బయటకు వెళ్తున్నానని చెప్పో,లేదంటే ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి అని చెప్పో,చదువుకోవడానికనో లేదా ట్యూషన్ పేరు చెప్పో ఇలా ఏదో ఒక వంకతో మహిమ ని కలవడానికి వెళ్ళేవాడు విరాట్.విరాట్ తల్లి కళ్ళు కప్పి మహిమని కలవడానికి వెళ్తున్న విషయం ఇటు జనార్ధన్…
Log in to comment