Episode 4
వర్ష తనని తను కంట్రోల్ చేసుకుంటూ....అత్త అందరిని వెళ్ళిపోమను ఇక్కడనుండి...అని పైకి వెళ్ళిపోతుంది...అశోక్ గారు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న నా శవాన్ని చూస్తావు....మనం మధ్యతరగతి కుటుంబం అయిన ఎక్కడ కూడా చెయ్యి చాపి బ్రతకలేదు....ఈరోజు మీ ఫ్రెండ్షిప్ కారణంగా మాటలు పడ్డాం ఇంక చాలు పల్లవి పద...పల్లవి ఏదో…
Log in to comment