వద్దన్నా వదిలేస్తానా @9 “ విరాట్ డోంట్.. ఇప్పుడు నువ్వు కాల్ చేసి కట్ చేసావ్ అంటే నేను ఎప్పటికి నీతో మాట్లాడను. నిజం చెప్పు నువ్వు మహిమ దగ్గర ఉన్నావా..?“ అని అడుగుతున్న అమ్ము కాల్ అప్పటికే కట్ అయినట్టు వినిపిస్తున్న బీప్ బీప్ సౌండ్ కి ఫోన్ చెవి దగ్గర నుండి తీసిన అమృత.. కోపంతో ఆ ఫోన్ తీసి నేలకి విరిసికొట్టింది. కార్తీక్ వెనకే పరుగు తీసిన విరాట్ మహిని ఉంచిన రూమ్ లోకి వెళ్లేసరికి, స్పృహ లోకి వచ్చిన మహి చేతికి ఉన్న కానోల…