New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందని జాబిల్లి – 6

అందని జాబిల్లి – 6

ఆలోచిస్తూనే ఇంటికి చేరిన అన్వేష్ కి అప్పటికే ప్రెసిడెంట్ గారు చెప్పిన పని వాళ్లు వచ్చి అక్కడ క్లీన్ చేస్తూ కనిపించడంతో బయట ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చుంటాడు 

 

 

 

ఆ బంగ్లా ఊరికి చివర ఉండటంతో ఆ కొండకి దగ్గరలో ఉన్న అడవి కనిపిస్తుంది అక్కడినుంచి… ఆ మహా వృక్షాల మధ్యలో అమ్మవారి గుడి కనిపిస్తుంది 

 

 

 

అదే మాధవేశ్వరి శృంకాల మోక్షాంబికా దేవి… అప్రయత్నింగా అతని పెదవులు ఆ పేరును పలుకుతాయి 

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue