New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 12

వెచ్చగా తన మొహాన్ని తాకిన సూర్య కిరణాలకు మొహానికి చేతులు అడ్డు పెట్టుకొంటూ హా…. అంటూ ఆవలిస్తూ కళ్ళు తెరిచి టాబ్లెట్స్ వేడుకోవడం వల్ల తగ్గిన బాడీ పెయిన్స్ కి బద్దకంగా లేచి కూర్చుంటూ…… !! సన్ రైజెస్ ను ఆస్వాదిస్తూ తల తిప్పిన రేణుక కి బుర్ర గిర్రున తిరుగుతుంది……. !! జై వెలికిల్లా పడుకుని ఉంటే ఆద్య పూర్తిగా జై మీదే ఉందా అన్నట్టుగా పూర్తిగా జై మీద పడుకున్న ఆద్య ను జై తన బలమైన చేతులతో గాఢంగా హగ్ చేసుకుంటే ఆద్య జై టీ షర్ట్ ను పిడికిలి లో బంధించి ముద్దుగా నిద్రపోతూ ఉంటుంది….. !!
ఆ ఆ ఆ 😬😬 ..!! నేను ఏదో చూడాలి అనుకుంటే నా కళ్ళకు ఇంకేదో కనిపిస్తున్నాయి ….. !! ప్రొద్దు ప్రొద్దున్నే వీళ్ళను చూసాను ఏంటి అయినా అందరిలో పడుకున్నప్పుడు అయినా కాస్త దూరంగా పడుకుని ఏడవచ్చు కదా  😏…. !! మరీ ఐస్కాంతం లా ఇలా ఒకరిని ఒకరు గాలి కూడా దూరడానికి వీల్లేకుండా అంత గట్టిగా హగ్ చేసుకుని పడుకోవాలా 🙄😒 …… ??

వీళ్ళ స్పీడ్ చూస్తుంటే నన్ను నానమ్మ చేసే దాకా నిద్రపోయేలా లేరు 😬…. !! జై కి ఆద్య కి క్షణం కూడా పడేది కాదు కానీ అసలు ఎలా ఇంత డీప్ గా కలిసిపోయారు….. !! జై గురించి తెలిసి కూడా ఆద్య పెళ్లి చేసుకోవడమే నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేక పోతుంటే ……. ?? వీళ్ళ అన్యోన్యత చూసి బీపీ పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అని ఇద్దరినీ కోపంగా చూస్తూ ఉంటుంది….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay