New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 14

జై & ఆద్య ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కి వెళ్ళి  ఎంత సేపటికి బయటకు రాకపోయేసరికి ఎం చేస్తున్నారు వీళ్ళు….. ?? అని బెడ్ రూమ్ లోకి వచ్చిన రేణుక కి  జై ఆద్య ను  స్వీట్ వాయిస్ తో వాష్ రూమ్ నుండి పిలవడం చూసి….. !! జై వాయిస్ కి పళ్ళు పట పటా కొరుకుతూ ఆగరా నీ సంగతి చెప్తా అనుకుంటూ…… !! టవల్ వాడ్రాబ్ నుండి బయటకు తీసి హ్మ్మ్..!! అని ఆద్య టవల్ ఇస్తున్నట్టు నోటితో సౌండ్ చేసి డోర్ నాక్ చేస్తుంది….. !! వచ్చింది ఆధ్య అనుకున్న జై రేణుక చెయ్ పట్టుకుని తనను బలం కొద్ది వాష్ రూమ్ లోకి ఫోర్స్ గా లాగేస్తాడు….. !! ఆ ఫోర్స్ కి రేణుక తల వెళ్ళి గోడ కి తగలగానే అది చూసిన జై కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతాడు….. !!

అమ్మా అంటూ తల పట్టుకుని ఇటు వైపు తిరిగిన రేణుక ను చూసిన జై షాక్ నుండి తేరుకుని కంగారుగా రేణుక దగ్గరకు వచ్చి…..  !! అయ్యో మామ్ నువ్వేంటి ఇక్కడ అరే బ్లడ్ వస్తుంది ఇలా రా ముందు…… !!  అని రేణుక చెయ్ పట్టుకుని రూమ్ లోకి తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చో పెడతాడు….. !! ఫాస్ట్ గా వంటికి బాత్ రబ్ చుట్టుకుని కబోర్డ్ నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రేణుక తలకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay