New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 19

అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్ నూన్ 3 అవుతుంది…. !! రాగానే అందరూ సోఫా లో సెటిల్ అవ్వడం చూసిన శైలు అందరి చేతుల్లో ఉన్న షాపింగ్ కవర్స్ చూసి టెంపుల్ కి వెళ్ళి రండి అంటే షాపింగ్ చేసి వస్తున్నారా…    ?? వెళ్ళి అందరూ ఫ్రెష్ అయి రండి లంచ్ వడ్డిస్తాను అని అందరినీ రూమ్స్ కి పంపి డైనింగ్ టేబుల్ మీద వీళ్ళ కోసం చేసిన డిషెస్ పెడుతూ ఉంటుంది…..  !!

ఫ్రెష్ అయిన జై షర్ట్ వేసుకుంటూ మిర్రర్ ముందు నుంచుని హెయిర్ కూంబ్ చేసుకుంటున్న ఆద్య ను చూసి….. !! షాపింగ్ మాల్ లో నువ్వు చేసిన దానికి ఇప్పుడు కచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటానే ….. !! నిన్ను అందరిలో ఎలా బుక్ చేస్తానో చూడు అని ఆద్య వైపు కోపంగా చూస్తూ అనుకుంటూ ఉంటాడు….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay