New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 36

నాన్సీ ట్రాఫిక్ ను దాటుకుని జై చెప్పిన మాల్ లోకి ఎంటర్ అయ్యి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది…… !! జై కి మెసేజ్ చేస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తికి డ్యాష్ ఇస్తుంది నాన్సీ…..  !! సారి అని హడావిడిగా వెళ్ళిపోతున్న నాన్సీ వైపు చూసిన ఆద్య తను….. తను 🤔🤔 ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే అని ఆలోచిస్తూ ఉంటుంది…… !!

ఓహ్ హలో మేడం ఏంటి అలా బొమ్మ లా నుంచున్నావ్ మూవ్ ఆధ్య…… !! నాకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తానని చెప్పావ్ కదా పదా వెళ్దాం అంటూ ఆద్య చెయ్ పట్టుకుంటాడు అభీర్….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay