New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 46

ఆగండాగండి కార్ దిగి ఇంట్లోకి నడుస్తున్న
జై ♥️ ఆద్య లను ఆపేస్తుంది మాయ…… !! ఇద్దరూ ఏంటీ అన్నట్టు చూడగా పెళ్ళయ్యాక మీరు ఫస్ట్ టైమ్ కదా ఇంట్లోకి కలిసి రావడం …… !! ఐ మీన్ మ్యారేజ్ అవ్వగానే వచ్చారు బట్ అప్పుడు ఆది హడావిడిగా అయిపోయింది బట్ ఇప్పుడు అలా కాదు జస్ట్ వెయిట్ అంటూ……. !! మాయ ఎవరికో కాల్ చేయగా ఆరుగురు అమ్మాయిలు ఇటు ముగ్గురు అటు ముగ్గురు నుంచుని…… !!  జై & ఆధ్య ల మీదకు  రోస్ పెటల్స్ విసురుతూ సాంగ్ పాడుతూ ఇద్దరికీ ఇంట్లోకి వార్మ్ వెల్కమ్ చెప్తారు…… !!

వదిన ప్లీస్ ఇక్కడే ఆగండి జస్ట్ వన్ మినిట్ అంటూ హారతి ప్లేట్ లో వస్తూ…… !! ఆధ్య వైపు చూసి నవ్వుతూ జై వైపు కోపంగా చూస్తూ ఎట్ ఏ టైమ్ రెండు ఎక్స్ప్రెషన్స్ తో ఇద్దరికీ హారతి ఇచ్చాక ఇప్పుడు రండి అంటూ పక్కకు జరుగుతుంది……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay