విలన్ హస్బెండ్{2} -48

Sravani Naramala

Author

ముందుగా స్వీట్ తినబోతున్న మహీధర్ ను ఆపి డాడ్ ఆగు అందరూ ఒకే సారి తినాలి …… !! నేను 3 కౌంట్ చేస్తాను 3 అనగానే అందరూ ఒకే సారి స్పూన్ నోట్లో పెట్టుకోవాలి ఒకే 1….2….. 3 అనగానే……. !!! అందరూ ఆద్య చెప్పినట్టు ఒకే సారి స్వీట్ తింటారు…… !! జై కూడా అందరితో పాటు స్వీట్ నోట్లో పెట్టుకుని ఆద్య వైపు కోపంగా చూస్తాడు ……. !!అది చూసిన ఆద్య ఎలా ఉంది నా దెబ్బ అన్నట్టు కన్ను కొడుతుంది…… !! జై ఇప్పుడు అందరి ముందు తిడితే తమ మధ్య ఎమ్ జరుగుతుంది….. !?  అన్న డిస్కషన్ ఫ్యామిలీ లో స్టార్ట్ అవుతుంది అని ఆ ఉప్పు స్వీట్ నే 😁 నవ్వుతూ దిగమింగుతాడు …… !!