New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 25

♥️బావ మరదలు♥️ – 25

కారిడార్‌లో శివ ఇచ్చిన గట్టి పంచ్‌కు విక్కీ దవడ పట్టుకుని కింద పడిపోయాడు. సాహిత్య తన చేతిలోని ఫోన్‌ను గట్టిగా పట్టుకుని విక్టరీ సింబల్ చూపిస్తూ నిలబడింది. సరిగ్గా అదే సమయానికి కావ్యతో పాటు, ఆమె తండ్రి—అంటే శివకు వరుసకు మావయ్య అయిన రాఘవరావు కూడా అక్కడికి చేరుకున్నారు. హాల్‌లో జరుగుతున్న హడావుడి చూసి ఆయన కంగారుగా లోపలికి వచ్చారు.

కింద పడి ఉన్న విక్కీని, కోపంతో ఊగిపోతున్న శివను చూసి రాఘవరావు ముఖం గందరగోళంగా మారింది. “ఏంటి శివా ఇది? పెళ్లి నిశ్చయమైన  పార్టీలో కాబోయే అల్లుడి మీద చెయ్యి చేసుకుంటావా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?” అని గద్దించారు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue