రాక్షస ప్రేమిక – 2
అలకనంద గట్టిగా కళ్ళు మూసుకుని ఒక డీప్ బ్రీత్ తీసుకుని…”థ్యాంక్ యూ ఫర్ థిస్ లైఫ్ శివయ్య!!…విల్ మిస్ యూ”…అని అంటూ…తన ఎడమ చెయ్యి ముందుకి పెట్టీ…గట్టిగా తన చేతి నరం కోసేసుకుంటుంది….రక్తం దారాలనంగా కిందకి పడుతుంటే…మెల్లగా తన కన్నులు మసకబారుతుంటే కళ్ళు మూస్తూ రోడ్ మీద కుప్ప కూలి పడిపోతుంది
ఆ చర్య ఊహించని వారు…షాక్ అవుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే…ఇంకొకరు ఆమె చేతిలో నుండి కత్తి లాగేసుకుని…”రేయ్…వెహికల్ తీసుకుని రా రా!!”అని చెప్తారు….
వెహికల్ కోసం ఒకడు పక్కకి పరిగెడితే…మిగిలిన వారు ఆ అమ్మాయిని లేపే ప్రయత్నం చేసేందుకు..చెయ్యి పట్టుకునే లోపు…రోల్స్ రాయిస్ కారు వేగంగా చుట్టు తిరిగి వచ్చి…క్రాస్ చేసుకుంటూ…ఆరా కిలోమీటర్ ముందు ఆగితే…వాళ్ళు దాని ఉన్న లైటింగ్స్ కి చేతులు కళ్ళకు అడ్డు పెట్టుకుని…పైకి లేగిసేసరికి….కార్ డోర్ నీ ఎడమ కాలితో ఓపెన్ చెయ్యగానే…అతని షో బ్రాండ్ చూసి చెప్పచ్చు అతను ఎంత రిచ్ అనేది…
వాళ్ళు అతడిని చూసి ఒక అడుగు ముందుకి వేస్తే…స్టైల్ గా కార్ కీస్ నీ పాకెట్ లో పెట్టుకుని…బ్లాక్ షర్ట్ టక్ తీసి…రోడ్ మీద రక్తం కారుతూ పడి ఉన్న…అలకనంద నీ చూడగానే….కోపం అమాంతం పెరిగిపోతుంటే….
ఒక రెండు అడుగులు ముందుకు వేసి…అతడినే చూస్తున్న వాడి భుజానికి చేతికి ఉన్న రైట్ జాయింట్ మీద పిడికిలి బిగించి కొడతాడు…
దెబ్బకి వాడికి చెయ్యి ఊడి చేతిలోకి వచ్చిందేమో అనే అంతా నొప్పి తెలుస్తుంటే…రోడ్ మీద పడి ఇంకో చేత్తో గట్టిగా చేతిని పట్టుకుని…”ఎవ్వర్ర నువ్వు…మా అన్న కి చెప్పాను అంటే ఈ క్షణమే నిన్ను చంపేస్తాడు!!”అని నొప్పి ఉన్న కోపంగా అరుస్తాడు…
అతడు జేబులో నుండి ఐఫోన్ విసిరి…”ఫోన్ చేస్కో బే!”అని చెప్పి….సిగరెట్ వెలిగించి…ఫస్ట్ పఫ్ పీలుస్తూ….
ఇంకొకడి నీ…తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి…నెలకి అత్తుకుంటాడు…చెవిలో నుండి రక్తం కారుతుంటే…ఇంకొకడు మీదకి వెళుతూ…”ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నావా!!”అని అడిగేసరికి…
కళ్ళకి ఉన్న కూలింగ్ గ్లాసెస్ తీసి…వాడి మొఖం మీద ఒక్క గుద్దు గుద్ది…”ఎస్… డూ యూ హేవ్ ఎనీ ప్రాబ్లం!!”అని అడుగుతాడు స్టైల్ గా….
ఇంతలో వెహికల్ తెచ్చిన ఇంకొకడి కి డైరెక్ట్…ఎటాక్ ఏ..అన్నట్టు..రోడ్ మీద ఉన్న రాయి తీసుకుని….ఒక కన్ను మూసి…ఇంకో కన్ను గురి చూస్తూ…రాయి బెడ్డ నీ కరెక్ట్ గా దూరం నుంచి వస్తున్న ఆ కారు మీదికి కొడతాడు…
అది డైరెక్ట్ గా డ్రైవ్ చేసే వాడి తల మీదకి తగిలితే…కంట్రోల్ తప్పి…బండి నే అటు ఇటు నడిపి..హైవే పక్కన రోడ్ కి ఆక్సిడెంట్ చేసేస్తాడు….
అమాంతం పెద్ద…మంటల అక్కడ రేగితే…అతడు…నాలుగు అడుగులు ముందుకి వేసి…కింద పడి ఉన్న తన ముక్కు మీద చెయ్యి వేసి…స్పృహ ఉంది అని తెలుసుకున్న తర్వాత…
తన ఎడమ చేతిలో ఉన్న సిగరెట్ నీ పక్కన పడేసి…ఇంతలో కిందా ఏదో మెరుస్తూ ఉండడం తో….గోల్డ్ చైన్ నీ కొంచెం కిందకి వంగి చేతిలోకి తీసుకుని పాంట్ జేబులో వేసుకుని…రెండు చేతులతో…ఎత్తుకుంటాడు అలకనంద నీ…
తన కారు వరకు తీసుకుని వెళ్తున్న అతనికి దారి పొడవున…రక్తం కారుతూ కనిపిస్తుంటే…కోపం ఇంకా ఇంకా పెరుగుతుంది….ఎప్పుడూ రక్తం చూసిన శాటిస్ఫాక్షన్ వచ్చే అతనికి మొదటి సారి మీటర్ దాటి కోపం వస్తుంటే…
ఆల్రెడీ కారు డ్రైవింగ్ సీటు డోర్ తీసి ఉండడం తో…ముందుకి వంగి పక్క సీటు లో కూర్చోపెడతాడు….
రక్తం ఇంకా కారుతుంటే…కార్ లో మొత్తం వెతుకుతాడు…కనీసం టిస్యూ పేపర్ కూడా లేకపోవడం తో…అతడు వేసుకున్న షర్ట్ బటన్స్ తీసేసి…చిన్న ముక్కగా చేసి చేతికి కట్టిన రక్తం ఆగకపోయేసరికి…షర్ట్ అంతా చేతికి గట్టిగా ముడి వేసేసరికి…అతడికి గుండె వేగం పెరుగుతుంది…….ఇంక కార్ స్టార్ట్ చేసి… ఏసీ ఆన్ చేస్తాడు…కాస్త దూరం వెళ్తూ పక్కకి చూసిన అతనికి…ఊపిరి కష్టంగా తీసుకుంటున్న అలకనంద కనిపించగానే.. ఏం చెయ్యాలో అర్థమే కాదు…కానీ తనని బ్రతికించాలి అనే ఆశ మాత్రం ఉండడం తో…పక్క సీటు లో తన చేతికి తాకకుండా….ముందుకి వంగి అలకనంద వైపు చూస్తాడు…
~~~~~~~~~~
మరి అలకనంద నీ ఏం చెయ్యబోతున్నాడు…తెలుసుకోవాలంటే…మీకు మరి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి…మీకు నచ్చింది అని ఆశిస్తున్న…❤️😍
Swipe left/right or tap the sides to turn pages