ఒక అరగంటకి భార్య దగ్గరికి వెళ్ళాడు తరుణ్ భర్త రావటంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ భర్త వైపు చూసింది ఏంటి నా మీద కోపంగా ఉందా అడిగాడు తరుణ్ లేదండి వైదేహి గురించి ఆలోచిస్తూ ఉంటే భయంగా ఉంది దాని జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది అంది వసుంధర ఏం కాదులే వసు నేను చూసుకుంటాను అన్నాడు తరుణ్ భార్యని ఓదారుస్తూ ఏమో అమ్మా నాన్న కూడా ఈ విషయంలో మౌనంగా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు కనీసం వాళ్ళైనా వాడికి…