New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 12

Episode 12

విషిత చెప్పిన మాటలు వినగానే ఆయుష్ కళ్ళు ఎర్రబడ్డాయి………. !! తన ప్రాణం ఎవరో లాగేసుకున్నట్టు ఫీల్ అవుతూ ఒక్కసారిగా రెండడుగులు వెనక్కి వేశాడు……… !! ఆ కదలికలో ఒక రకమైన వణుకు, షాక్ స్పష్టంగా కనిపిస్తున్నాయి  కానీ మరుక్షణమే……….!!  ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆయుష్ గట్టిగా నవ్వడం చూసిన అందరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు……… !!

ఆయుష్ నవ్వు హాల్లో ప్రతిధ్వనిస్తుంటే  అప్పటివరకు గెలుపు తనదే అన్నట్లు గర్వంగా నిలబడ్డ విషిత ముఖంలో రంగులు మారాయి……..!! తన  కళ్లలో అప్పటి వరకు ఉన్న నవ్వు మాయం అయ్యి ఒక తెలియని భయం మొదలవుతుంది……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay