New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 11

Episode 11

ఆయుష్ మెల్లగా వంగిన స్పూన్‌ని టేబుల్ మీద గట్టిగా విషిత హ్యాండ్ మీద గుచ్చగానే……..!! ఆ సౌండ్‌కి టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాసెస్ తో పాటు డిషెస్ కూడా అదిరిపడతాయి……… !! అది చూసిన అందరూ భయంగా లేచి నుంచుంటే విషిత ఏడుపు చూసిన ఆయుష్ పెదవి అంచున నిలుస్తుంది ఒక కిల్లింగ్ స్మైల్ ……. !!

మహల్ గోడల మధ్య నొప్పితో విషిత  అరుపులు అత్యంత హృదయవిదారకంగా వినిపిస్తున్నాయి …….. !! ఆ అరుపులు మహల్ లో ఉన్న అందరి హృదయాలను కలచివేస్తున్నాయి …….. !! విషిత చేతి నుండి రక్తం బొట్టు బొట్టుగా కింద పడుతోంది……… !! తన కళ్ళలో ప్రాణ భయం తో పాటు ఆయుష్ కి నిజం తెలిసిపోయింది అన్న కంగారు స్పష్టంగా కనిపిస్తోంది……… !! తనకు ఆయుష్ చేసిన గాయం కంటే ఆయుష్ ఎక్కడ దూరం అవుతాడో అన్న బాధే ఎక్కువగా ఉంటే ఆయుష్ వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ ఉంటుంది……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay