New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 17

Episode 17

ఆయుష్ ఆషిక మాటలకు తన వైపు చూస్తూ……. !! ఆషికా  మళ్ళీ నువ్వు ఆ కలశంలోకి వెళ్ళిపోకు…….. !! నాకు నువ్వు కావాలి &  ఆషికి నీ ప్రేమ కావాలి నిన్ను మళ్ళీ ఆ దేవుడు కూడా బంధించకుండా నేను అడ్డుపడతాను ……… !! నువ్వు మాతో ఇలాగే ఉండిపో అందరం హ్యాపీగా ఉందాం…….  !!

ఆషిక కి ఆయుష్ మాటలకు కళ్ళల్లో సుడులు తిరుగుతున్నాయి దాంతో పేలవంగా నవ్వుతూ……. !! ఆయుష్ ముఖాన్ని పైకి ఎత్తి కళ్లలోకి సూటిగా చూస్తూ ఆయు… ఈ ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు కానీ మన ప్రేమ శాశ్వతం ……. !! ఆత్మగా నేను ఇక్కడ ఉండటం ప్రకృతి విరుద్ధం…….. !!  కానీ నేను నీకు దూరం కావట్లేదు……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay