New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 18

Episode 18

మోహిత్, విక్రమ్ లను చూడగానే ఆషి ఏడుస్తూ అన్నయ్య అంటూ హగ్ చేసుకోగానే ఇద్దరూ కూడా ఆషి ను మరింతలా పొదువుకుంటూ ఏడ్చేస్తారు……. !! ఆషి నిషాన్ ను చూసి నిష్ అంటూ హాగ్ చేసుకుంటూ ఏడవడం చూసి నిషాన్ కూడా చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఆషి నుదుటిన ముద్దు పెట్టబోతూ ఆయుష్ వైపు చూస్తాడు……. !! ఆయుష్ నవ్వుతూ కనిపించగానే నిషాన్ ఆనందంగా ఆషి నుదుటిన ఆప్యాయంగా కిస్ చేసి గుండెలకు హత్తుకుంటాడు…….. !! వాళ్ళను అలా చూసి అందరూ నవ్వుతూ హ్యాపీ టియర్స్ తో కన్నీళ్ళు తుడుచుకుంటారు ……. !!

ఆషిక ఆత్మ ఆషి గర్భంలో లీనమై ఒక కొత్త ఆశను చిగురింపజేసి వెళ్ళిపోయింది……… !!  ఆపరేషన్ థియేటర్లో ఆ దైవిక వెలుగు మాయమయ్యాక అందరి మనసుల్లో ఏదో తెలియని ప్రశాంతత……… !! కానీ స్పృహలోకి వచ్చిన ఆషికి గడిచిన కొన్ని గంటల కాలం ఒక పీడకలలా అనిపిస్తోంది ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay