New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 19

Episode 19

మహల్ లో పనివాళ్ల దగ్గర నుండి ప్రతీ ఒక్కరూ  హాల్లో ఎదురు చూస్తున్నారు……… !! కార్ మహల్ పార్టీకో లో ఆగగానే నిషాన్ పరుగున వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు…….. !! ఆయుష్ ఆషిని జాగ్రత్తగా కారులోంచి దించి తన చేతుల్లోకి తీసుకున్నాడు…….. !! తన కాళ్ళు నేలకు తగలకుండా ఒక మహారాణిలా ఆషి ను ఎత్తుకుని లోపలికి నడుస్తుంటే విక్రమ్, నిషాన్ , మోహిత్ కళ్లలో గర్వం మెరిసింది……… !!

గుమ్మం దగ్గరకు రాగానే ఆషి కి మమ్మా……. మమ్మా ఐ మిస్ యూ అన్న వాయిస్ వినగానే ఆషి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay