New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 30

Episode 30

ఆ గదిలో గాలి కూడా స్తంభించిపోయింది…….. !! ఆయుష్ వేలు గన్ ట్రిగ్గర్ మీద బిగుసుకుంది విషిత కళ్ళు మూసుకుని చావు కోసం సిద్ధపడి భయంతో వణికిపోతోంది……… !!!మరికొద్ది క్షణాల్లో బుల్లెట్ తన తలని చీల్చుకుంటూ వెళ్తుందని  ప్రాణభయంతో ఏడుస్తోంది విషిత…… !! బట్ క్లిక్ మనే శబ్దం తప్ప గన్ పేలలేదు దాంతో విషిత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగా …….. !! ఆయుష్  తన చేతిలోని గన్‌ను కిందకు దించి విషిత వైపు చూస్తాడు తన కళ్లల్లో రౌద్రం, ఆవేశం తో పాటు  ఒక భయంకరమైన ప్లాన్ కూడా కనిపిస్తోంది………. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay