New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 26

నాకు కూడా అంత క్లారిటీ గా తెలియదు బావ అని ఆలోచిస్తూ హా గుర్తొచ్చింది ఎవరో పిలుస్తున్నారు అని ప్రణవి ఆషి కి చెప్పిందట …… !! ఆషి గార్డెన్ లోకి వెళ్తూ ఉంటే కాల్ రావడం తో మాట్లాడుతూ ఉంటే ప్రణవి అరుపు విని గార్డెన్ లోకి వచ్చి చూసిందట …… !!

మోహిత్ చెప్పింది విని ఆయుష్ తన ఫింగర్ తో నుదుటిన రాస్తూ ఒకే ఆషి కి మొబైల్ ఇవ్వు నేను తనతో మాట్లాడాలి …… !! ఆని గంభీరంగా చెప్పిన ఆయుష్ మాటలు విని విషయం ఎదో సీరియస్ నే అని అర్థం చేసుకుని ఒకే బావా అంటూ ఆషి ఉన్న రూమ్ లోకి వెళతాడు మోహిత్…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay