New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 77

ఇప్పుడు నేను జరిగింది చెప్పింది నీకు ప్రణవి గురించి తెలియడానికి కాదు అభి ……. !! నేను ఆషి తో క్లోజ్ గా ఉంటే నీకు కూడా ప్రణవి లానే అనిపిస్తుందా…… ?? నిజంగా నేను ఇంకా ఆషి ను లవ్ చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావా అంటూ అభి వైపు తన ఆన్సర్ కోసం చూస్తూ ఉంటాడు నిషాన్ …… !! అభి నిషాన్ వైపు సూటిగా చూసి తన మిల్క్ గ్లాస్ పక్కన పెడుతూ ……. !! నువ్వు అక్క పాస్ట్ లో లవ్ చేసుకున్నారు కాదు అనను బట్ వన్స్ నువ్వు వాళ్ళ రిలేషన్ కి రెస్పెక్ట్ ఇచ్చి…….. !! ఎప్పుడైతే నీ ప్రేమను చంపుకుని అక్క ని మీ అన్నయ్య బార్య స్థానం లో చూడ్డం స్టార్ట్ చూశావో అప్పుడే మీ ఇద్దరి  మధ్య ఒక ప్యూర్ బాండ్ స్టార్ట్ అయింది బావ…… !!

అక్క అంటే నీకు ఎంత ఇష్టమో అది మన ఫ్యామిలీ లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు & బావ ను కూడా నువ్వు అంతే ఇష్టపడ్డావ్ ఎంతలా అంటే రాముడి మాట వినే లక్ష్మణుడిలా ఎప్పుడూ బావ వెనుకే ఉండాలి అనుకున్నావ్……. !! నేను కూడా నీ అంతలా మా అక్క ను ఇష్టపడుతున్నానో లేదో నాకు తెలియదు కానీ…….. !!  నువ్వు మాత్రం అక్క బావ కోసం ప్రాణాలు తీసుకోవడానికి క్షణం కూడా ఆలోచించవు….. !! ఇప్పుడు నీది అక్కది తల్లీ కొడుకు లాంటి రిలేషన్ అలాంటి ప్యూర్ బాండ్ ను అనుమానించేంత చీప్ క్యారెక్టర్ నాది కాదు బావ……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay