New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 106

వాట్ తెలియక చేసిందా ఇదేమైనా స్మాల్ కిడ్ అనుకుంటుందా…… ??  అని అరుస్తూ తల తిప్పిన జై కి అందరూ తన వైపే చూస్తూ కనిపించడం చూసి షట్ ఎన్టీల బరస్ట్ అయిపోయాను……. !!  వీళ్ళకు నా మీద డౌబ్ట్ కానీ వచ్చిందా అని కంగారుగా వినయ్, ప్రతాప్ ల వైపు చూస్తూ ఉంటాడు…… !! ఇద్దరూ కూడా తననే చూస్తూ కనిపించడం తో డౌట్ లేదు వీళ్ళకు కన్ఫర్మ్ గా నా మీద అనుమానం వచ్చింది……. !!  ఎదోలా కవర్ చేసేయాలి అనుకుంటూ పళ్ళు కనిపించేలా నవ్వుతూ అందరి వైపు చూస్తాడు……. !!

వీడేంటి ఇప్పటి వరకూ కళ్ళు తాగిన కోతిలా చిందులు తొక్కాడు సడెన్ గా ఇలా పిచ్చోడిలా నవ్వుతున్నాడు……. !!  అని జై వైపు కళ్ళు చిన్నవి చేసి చూసిన ఆద్య కి జై వినయ్ వైపు చూస్తూ కనిపిస్తాడు…… !! ఓహ్ ఇదా రీసన్ బలే దొరికావ్ రా ఆగు నీ సంగతి చెప్తా అనుకుంటూ ఆ…. ఆ….. అంటూ ఏడుపు రాగం అందుకుంటుంది ……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay