New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన – 15

హృదయ స్పందన – 15

స్పందన ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి హాల్ లో కూర్చుని పాస్త తింటూ 🍽️ ఆలోచిస్తూ వుంటుంది

 

 

అసలు ఎవరు అది నాలా ఎందుకు హృదయ్ కు మెసేజ్ చేస్తోంది

 

 

అది కూడా నా హృదయ్ ను బేబీ అంటుందా చెప్తా అది ఎవరో తెలియాలి అపుడు చెప్తా దాని సంగతి అని అనుకుని పాస్త తింటూ ఉంది

 

 

విక్యాత్ ఎందుకు ఇంకా హిరా దగ్గర ముగావాడి లా యాక్ట్ చేస్తూ  ఉన్నాడు నేను హీరా కు నిజం  చేప్పమని చెప్పాను కదా

 

 

హృదయ్ నాతో చాల సార్లు చెప్పాడు హీరా చాలా సెన్సిటివ్  అని ఈ విషయం హీరా కు తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది

 

 

ఈ అనైష ఒకటి ఇపుడే వున్న టెన్షన్ తో చస్తున్నా ఇపుడు మళ్లీ ఇదొకట నాకు అని తన ఫోన్ ను సైలెంట్ లో పెట్టేస్తుంది

 

 

ఈ షియా ఇంకో సారి హృదయ్ తో మాట్లాడాలి అపుడు చెప్తా దాని సంగతి 😬😬

 

 

ఈ రోషన్ రోజీ ఎదో ప్లాన్ చేస్తున్నారు అని అర్తం అవుతోంది కానీ ఏమ్ చేస్తున్నారో తెలియడం లేదు

 

 

ఇలా స్పందన బుర్ర నిండా ఆలోచనలతో మునిగిపోయి వుండగా అనిల్ & లహరి ఇద్దరు పార్టీ నుండి ఇంటికి వస్తారు

 

 

లహరి & అనిల్  వచ్చి హాల్ లో సోఫాలో కూర్చోగానే రాసి వచ్చి వాళ్లకు కావాల్సినవి ఇచ్చేసి వెళ్లిపోతుంది

 

 

అనిల్:: హాయ్ శాండీ

 

 

స్పందన:: హాయ్ డాడ్

 

 

అనిల్:: సన్ని వచ్చాడా

 

 

స్పందన:: ఇంకా లేదు డాడ్ నేను కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నా

 

 

అనిల్:: ఓ…. స్టడీస్ అంత ఓకే కదా ఏ ప్రాబ్లెమ్ లేదు కదా

 

 

స్పందన:: నో డాడ్ అల్ అర్ గుడ్

 

 

అనిల్:: 😊

 

 

స్పందన:: 😊😊

 

 

లహరి:: శాండీ నెక్స్ట్ మంత్ సన్ని బర్త్డే చాలా గ్రాండ్ గా ఆరెంజ్ చేశాం

 

 

సో నువ్వు నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చెయ్యి ఆ రోజు సన్ని కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నమ్

 

 

స్పందన:: అవునా ఏంటి మామ్ అది

 

 

 

లహరి:: చెప్తాను కానీ నువ్వు సన్ని తో చెప్పకు

 

 

స్పందన:: సరే మామ్

 

 

లహరి:: ఆ రోజు సన్ని అనైష ల మ్యారేజ్ ను అన్నౌంస్ చేయాలి అని అనుకున్నాం

 

 

స్పందన:: 😨😨 ఏంటి ఇది సర్ప్రైజ్ ఆ ఈ విషయం వాడు వింటే గుండె ఆగి చస్తాడు

 

 

అనిల్:: ఏమైంది శాండీ అల అయిపోయావు

 

 

లహరి:: శాండీ కూడా సర్ప్రైజ్ అయ్యుంటుంది

 

 

అనిల్:: అవునా శాండీ

 

 

స్పందన:: 😁😁 అవును డాడ్

 

 

అనిల్:: 😊

 

 

లహరి:: అనిల్ పనిలో పనిగా శాండీ మ్యారేజ్ కూడా ఆన్నౌన్స్ చేద్దామా

 

 

స్పందన:: పైకి లేచి నిల్చుని స్టాప్ ఇట్ మామ్ అపుడే నాకు పెళ్ళి ఎంటి నా స్టడీస్ కంప్లీట్ అయ్యేవరకు

 

 

నా దగ్గర మ్యారేజ్ టాపిక్ తీసుకురాకు అని చెప్పేసి ఫోన్ తీసుకుని గార్డెన్ లో కి వెళ్ళిపోయింది

 

 

లహరి:: ఇపుడు నేనేం అన్నాను అనిల్

 

 

అనిల్:: శాండీ మూడ్ అవుట్ లో వున్నట్టు వుంది అయిన ముందు తన స్టడీస్ అవ్వానివ్వు అని చెప్పి రూమ్ లో కి వెళ్ళిపోయాడు

 

 

లహరి:: కూడా నిట్టూర్చి ఆయన వెనకే వెళ్తుంది

 

 

స్పందన గార్డెన్ లో కూర్చుని కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది

 

 

అపుడే తన ఫోన్ రింగ్ అవ్వడం తో కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది

 

 

స్పందన:: హెలో

 

 

రోషన్::  హాయ్ శాండీ

 

 

స్పందన:: చిరాగ్గా ఏంటి

 

 

రోషన్:: ఏమ్ చేస్తున్నావ్ శాండీ

 

 

స్పందన:: 😏😏 గడ్డి పీకుతున్న  ఏమ్ వచ్చి హెల్ప్ చేస్తావా

 

 

రోషన్:: ఏంటి 🙄🙄

 

 

స్పందన:: చెవుడు వచ్చిందా 😡😡

 

 

రోషన్:: నీకు ఈ పొగరు మాత్రం తగ్గదు  అయిన నాకు నీలో నచ్చేది నీ అందం అండ్ నీ పొగరు

 

 

స్పందన:: 😠😠 కొడితే ముప్పై రెండు పల్లు రాలుతాయి

 

 

రోషన్:: నీ చేయి నన్ను తాకుతుంది కదా అంత కంటే అదృష్టమా కొట్టు శాండీ

 

 

స్పందన:: రేయ్ నిన్ను 😡😡

 

 

రోషన్:: లవ్ యూ శాండీ

 

 

స్పందన:: చెప్పు తెగుద్దీ 😠😠 మర్యాదగా ఎందుకు కాల్ చేశావో చెప్పు

 

 

రోషన్:: అదే మన పెళ్లి గురించి మాట్లాడ్డానికి

 

 

స్పందన:: నీకు ఏమైనా స్క్రుల్ లూస్ ఆ 😠😠

 

 

రోషన్:: 🙄🙄 అదేంటి

 

 

స్పందన:: మరి లేకపోతే నీకు నాకు పెల్లేంట్రా

 

 

రోషన్:: హేయ్ నీకు నాకు పెళ్ళి అది ఎపుడో ఫిక్స్ చేశారు

 

 

స్పందన:: నన్ను అడిగి చేశారా లేదుగా అయిన నువ్వంటే నాకు చిరాకు, అసహ్యం వేస్తుంది నిన్ను నేను చేసుకోవడం ఏంటి 😏😏

 

 

రోషన్:: నువ్వు ఎప్పటికైనా నా దానివే శాండీ 😁😁

 

 

స్పందన:: కలలు కనకు ఈ స్పందన ఎప్పటికీ హృదయ్ కు మాత్రమే సొంతం

 

 

రోషన్:: శాండీ 😡😡

 

 

స్పందన:: ష్ ష్ ష్   అరవకు నేను కూడా అరవగలను నా పూర్తి పేరు తెలుసా

 

 

రోషన్:: తెలుసు స్పందన అనిల్ కుంబ్లే

 

 

స్పందన:: కాదు నా పేరు మార్చుకున్నా

 

 

రోషన్:: 🤔🤔

 

 

స్పందన:: అదేంటో తెలుసా హృదయ స్పందన

 

 

రోషన్:: ఏయ్ నిన్ను 😠😠

 

 

స్పందన;: నువ్వు నన్ను ఎం చేయలేవు అయిన ఆ రోజీ వొళ్ళో పడుకుని నాకెందుకు కాల్ చేశావ్

 

 

రోషన్:: కంగారుగా రోజీ వొళ్ళో నుంచి పైకి లేచి నే…. నే…. నేను రోజీ వొళ్ళో పడుకోవడం ఎంటి

 

 

స్పందన:: నీ కంగరే చెప్తోంది నువ్వే దాని దగ్గరే వున్నావ్ అని దానికి చెప్పు ఇంకోసారి

 

 

మాతో (స్పందన గ్యాంగ్) మాట్లాడ్డానికి ట్రై చేస్తే చేత్తో కాదు చెప్పుతో సమాధానం చెప్తాను అని చిరాగ్గా కాల్ కట్ చేసింది

 

 

రోషన్:: కోపంగా ఫోన్ విసిరి కొడతాడు

 

 

 

💨💨💨💨💨💨

 

 

 

హృదయ్ డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్ లోకి వచ్చి కూర్చుని బుక్ పట్టుకుని చదువుతూ వుంటాడు

 

 

ఎంటి ఈ టైమ్ కి శాoడీ కాల్ చేస్తుంది కదా

ఇంకా చేయలేదు ఎంటి అని ఆలోచిస్తూ వున్నాడు

 

 

అపుడే తన ఫోన్ కు ఎదో నోటిఫికేషన్ రావడం తో నవ్వుతూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు

 

 

మార్నింగ్ వచ్చిన అన్ నోన్ నంబర్ నుండే మళ్లీ మెసేజ్ రావడం తో కాసేపు ఆలోచించి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు

 

హాయ్ హృదయ్ ఏమ్ చేస్తున్నావ్ డిన్నర్ కంప్లీట్ అయిందా అని మెసేజ్ వచ్చుంటుంది

 

ఆ మెసేజ్ చూసిన హృదయ్ ఇది స్పందన పంపిన మెసేజ్ కాదు తను వేరేలా చాట్ చేస్తుంది

 

ఎవరు ఈ అమ్మాయి స్పందన పంపినట్టు గా నాకు ఎందుకు మెసేజ్ పంపిస్తుంది

 

నాకు నిన్న తెలిసింది స్పందన నే నా అజ్ఞాత ప్రేమికురాలు అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది

 

అంతలోనే ఈ అమ్మాయి స్పందన లా ఎందుకు మెసేజ్ చేస్తోంది నేను లేకపోతే చస్త అంటోంది

 

నాకు ఏమ్ అర్తం కావడం లేదు ఎవరై ఉంటారు అని అనుకుంటూ తనకు మెసేజ్ పెడతాడు

 

హృదయ్:: మే ఐ నో హూ ఈజ్ దిస్

 

అమ్మాయి:: హేయ్ హృదయ్ యూ కాంట్ రిమెంబర్ మీ ☹️

 

హృదయ్:: ఎక్స్క్యుస్ మీ హు ఆర్ యు

 

అమ్మాయి:: 😟😟 నేను హృదయ్

 

హృదయ్:: నేను అంటే

 

అమ్మాయి:: ఇన్ని రోజులు నుండి నిన్ను దూరంగా చూస్తూ ఆరాధిస్తూ నిన్ను చూసి బతుకుతూ వున్న నీ అజ్ఞాత ప్రేమికురాలు నీ

 

హృదయ్:: హేయ్ నిజం చెప్పు ఎవరు నువ్వు

 

అమ్మాయి:: నిజం చెప్తున్నా హృదయ్

 

హృదయ్:: ఇంతకీ నీ పేరు ఎంటో

 

అమ్మాయి:: చెప్పాను కదా హృదయ్ త్వరలోనే నిన్ను కలుస్తానని అపుడు నువ్వు నన్ను చూసి షాక్ అవుతావు

 

హృదయ్:: అంటే నువ్వు నాకు తెలుసా

 

అమ్మాయి:: అవును

 

హృదయ్:: సరే నువ్వు నన్ను ముద్దుగా పిలుస్తావుగా అలా పిలు నాకు వినాలని ఉంది

 

అమ్మాయి:: ముద్దుగా పిలుస్తానా 🤔🤔

 

హృదయ్:: అవును ఏమ్ నీకు తెలియదా 😏😏

 

అమ్మాయి:; హా ఎందుకు తెలియదు తెలుసు 😁😁

 

హృదయ్:: మరి అయితే పిలు 😏😏

 

అమ్మాయి:: బుజ్జి

 

హృదయ్:: కాదు 😠😠

 

అమ్మాయి:: బంగారం🤔

 

హృదయ్:: నో 😡😡

 

అమ్మాయి:: కన్నా 🙄🙄

 

హృదయ్:: అస్సలు కాదు 😬😬

 

అమ్మాయి:: స్వీట్ హార్ట్ 😕😕

 

హృదయ్:: ఇది కూడా కాదు

 

అమ్మాయి:: 🙆🙆

 

హృదయ్:: ఏంటి చెప్పు

 

అమ్మాయి:: నాకు నిద్రవస్తోంది గుడ్ నైట్ అని చెప్పి చాట్ క్లోజ్ చేసింది

 

హృదయ్:: నో డౌట్ ఈ అమ్మాయి ఎవరో కావాలని మా మధ్య కు వస్తోంది😕😕

 

ఎవరో కనుక్కోవాలి అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాడు

 

 

♦️♦️♦️♦️♦️♦️♦️

 

 

 

స్పందన ఫోన్ కట్ చేసి  ఆలోచిస్తూ వుంటుంది అపుడే విక్యాత్ ఇంటికి వస్తాడు

 

స్పందన గార్డెన్ లో కూర్చుని వుండడం చూసి నవ్వుతూ స్పందన దగ్గరికి వచ్చాడు

 

 

విక్యాత్:: హాయ్ శాండీ ఇక్కడేం చేస్తున్నావ్ అని వచ్చి స్పందన పక్కన కూర్చున్నాడు

 

స్పందన:: 👊👊👊

 

విక్యాత్:: శాండీ ఏమైంది నీకు

 

స్పందన:: 🤛🤛🤛🤛

 

విక్యాత్:: నొప్పిగా ఉంది ఆపవే 🙏🙏🙏

 

స్పందన:: 😬😬 చూస్తూ పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంది

 

 

విక్యాత్:: 🏃🏃🏃

 

స్పందన:: కూడా పరిగెడుతూ కొడుతూ ఉంది

 

విక్యాత్:: 😭😭 ఎందుకు కొడుతున్నావే డెవిల్

 

స్పందన:: 👊👊

 

విక్యాత్:: స్పందన చేతులు పట్టుకుని ఎందుకు కొడుతున్నావో చెప్పు శాండీ ప్లీజ్ 😕😕

 

స్పందన:: విక్యాత్ ను హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోయింది

 

విక్యాత్:: ఏమైంది శాండీ అని లాలనగా అడుగు తాడు

 

స్పందన:: విక్యాత్ కళ్లలోకి సూటిగా చూస్తూ నీకు నిజంగా హీరా అంటే ఇష్టమేనా రా

 

విక్యాత్:: అలా అంటవెంటి శాండీ హీరా నా ప్రాణం రా

 

స్పందన:: మరి ఆ ప్రాణం దూరం అయితే నువ్వు వుండగలవా

 

విక్యాత్:: శాండీ ☹️☹️

 

స్పందన:: చెప్పు రా వుండగలవ

 

విక్యాత్:: ప్రాణం లేకుండా ఎవరైనా వుండగలరా 😕😕

 

 

స్పందన:: నువ్వు హీరా కు నీ గురించి నిజం చెప్పక పోతే నిజంగా తను నీ గురించి నిజం తెలిశాక దూరం అవుతుంది

 

తర్వాత నువ్వు ఎంత బాధ పడిన లాభం ఉండదు అందుకే చెప్తున్నా రా వీలైనంత త్వరగా నీ గురించి దానికి చెప్పు

 

విక్యాత్:: తప్పకుండా శాండీ నువ్వు అనవసరంగా తెన్షన్ పడకు

 

స్పందన:: నేను  ఇప్పుడు చెప్పే విషయం వింటే నువ్వు ఏమైపోతావో ఎంటో 🙄🙄

 

విక్యాత్:: హహ ఈ విక్యాత్ అంత వీక్ కాదు కానీ విషయం చెప్పు 😁😁

 

స్పందన::

డాడ్ నీ బర్త్డే పార్టీ  ను చాలా గ్రాండ్ గా ఆరెంజ్ చేశారు

 

విక్యాత్:: ఎంతైనా డాడ్ కి నేనంటే లవ్ ఎక్కువ ఇన్ఫాక్ట్ నీ కంటే కూడా 😜😜

 

స్పందన:: 😏😏 నికిలా అర్థమైందా

 

విక్యాత్:: 🙄🙄

 

స్పందన:: డాడ్ ఆ పార్టీ లో నీకు, అనైష కు మ్యారేజ్ ఫిక్స్ అయింది అని అన్నౌన్స్ చేయబోతున్నారు

 

విక్యాత్:: వాట్ 😨😨

 

స్పందన:: ఇట్స్ ఫ్యాక్ట్ 😜😜 అని చెప్పి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది

 

విక్యాత్:: త్వరగా నీహ కు నా గురించి చెప్పేయాలి అని అనుకుని తన రూమ్ లోకి వెళ్లి పోయాడు