New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మళ్లీ నిన్నే-3

మళ్లీ నిన్నే-3

అబ్బబ్బ గుండెకు కుట్లు వేసే డాక్టర్ కి గుండెచిల్లు పడేలాగా చేసిందంటే ఆ అమ్మాయి ఎవరో నిజంగా గ్రేట్ రా అని చరణ్ పొగుడుతుంటే అందుకే చెప్పేది ఫోటో చూడమని అని కిరణ్ అంటున్నా కూడా ఏం అవసరం లేదు నేను డైరెక్ట్ గానే చూస్తాను అనుకుంటూ ఉండగానే చరణ్ ఫోన్ లింక్ అయ్యింది ఆ క్షణకాలంలోనే ఫోన్ లాక్ స్క్రీన్ పెట్టుకున్న కళ్ళు కనబడిపోయాయి కిరణ్ కి.

అబ్బో అమ్మాయి కళ్ళు చూస్తుంటే తమ్ముడు గారు కూడా, ప్రేమలో ఉన్నట్లున్నారు మరి మా మరదల్ని నాకైనా చూపిస్తావా లేదా? అని అడుగుతుంటే,

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay