New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 41

Episode 41

మధన్ బాధ ను చూసిన వర్ష కి కన్నీళ్ళు ఆగడం లేదు …………. !! ఎలా అయినా ఎమ్ చేసి అయినా హాస్పటల్ కి వరుణ్ ను తీసుకుని రావాలి అనుకుంటూ ……….. !! కన్నీళ్ళు తుడుచుకుని డాడీ మావయ్య ను చూస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ ………… !! రూమ్ నుండి వెళ్తున్న కూతురి వైపు బ్లాంక్ ఫేస్ లతో చూస్తూ ఉంటారు మాధవి & నరేష్ …………. !! వర్ష ఎక్కడికీ వెళ్తున్నావ్ అని బిందు వెనుక నుండి అరుస్తున్నా ఆగకుండా ఫాస్ట్ గా హాస్పిటల్ బయటకి వెళ్లి డ్రైవర్ తో సర్ ఆఫిస్ కి కార్ పోనివ్వు అని చెప్పి కార్ లో కూర్చుంటుంది ………. !!

కాల్ రావడం తో పక్కకు వెళ్లిన గోకుల్ ఎక్కడికో చూస్తూ ఫాస్ట్ గా నడుస్తూ ………… !! వెళ్తున్న వర్ష వైపు చూసి బిందు వర్ష ఎక్కడికీ వెళ్తుంది అంటూ అయోమయంగా అడుగుతాడు ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay