New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 40

Episode 40

వర్ష మౌనంగా చైర్ లో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటూ …………. !! వరుణ్ బిహేవియర్ గురించి బాధ పడుతు ఉంటుంది మధన్ విషయం లో వరుణ్ చేస్తున్న నిర్లక్ష్యం………. !!  తనలో మళ్ళీ వరుణ్ మీద కోపం, అసహ్యాన్ని పెంచుతున్నాయి …….. !! మధన్ తన విషయం లో చేసింది తప్పే కావచ్చు కానీ కన్న తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడని కాల్ చేసి చెప్పినా……… !!  ఏ మాత్రం చలించకుండా మీటింగ్ కి అటెండ్ అవ్వడం వర్ష ఈజీగా తీసుకోలేక పోతోంది ………. !! మధన్ మీద ఎంత కోపం ఉన్నా ఈ టైమ్ లో తండ్రికి సపోర్ట్ గా నిల్చోవాలి కానీ………… !!  ఇలా తనకు పట్టనట్టు వ్యవహరించడం వర్ష కు చాలా కోపాన్ని రప్పిస్తుంది ……… !! వీటన్నిటికీ కారణం అయిన గాయత్రి మీద మరింత ఎక్కువ అసహ్యాన్ని పెంచుకుని మాధవి వొళ్ళో తల పెట్టుకొని ఎదో దీర్ఘంగా అలోచిస్తూ ఉంటుంది ………. !!

ఐ. సి. యూ రూమ్ నుండి డాక్టర్స్ బయటకి రావడం చూసిన వర్ష ………… !! ఫాస్ట్ గా పైకి లేచి డాక్టర్స్ ముందు నిల్చొని డాక్టర్ మావయ్యా గారికీ ఎలా ఉంది ప్రాబ్లెమ్ ఎమ్ లేదు కదా ………… !! అని కన్నీళ్ళు తుడుచుకుంటూ డాక్టర్స్ ఎమ్ చెప్తారా అని టెన్షన్ గా వాళ్ళ వైపు చూస్తూ నరేష్ చేతిని గట్టిగా పట్టుకొని వుంటుంది ………  !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay