New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 43

Episode 43

వరుణ్ బయటకు వెళ్లగానే మధన్ సంతోషంగా వర్ష చెయ్ పట్టుకుని ……… !! నీకెలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు వర్ష నేను ఇన్నాళ్లుగా పడ్డ బాధని ఒక్క సారిగా తీర్చేసావ్ తల్లీ ………. !! వాడు నా కోసం హాస్పిటల్ కి రావడం, నాతో మాట్లాడ్డం, నా ఆరోగ్యం గురించి అడగడం, నన్ను మీతో పాటు మీ ఇంటికి రమ్మని చెప్పడం ………. !! ఇదంతా….. ఇదంతా కూడా నాకు నిజంగా కళగా ఉంది చెప్పు వర్ష ఇది కళ కాదు కదా……….. !! ఇది నిజమే కదా అని తడి దేరిన కన్నులతో వర్ష వైపు చూస్తూ అడుగుతాడు ……… !!

మావయ్య డోంట్ బీ ఏమోషనల్ అంటూ అభిమానంగా మధన్ వైపు చూస్తూ …….. !! ఆయన కన్నీళ్ళు తుడిచి ఇదంతా కళ కాదు మావయ్య నిజమే ………… !! మీ అబ్బాయి నిజంగా మీ కోసం వచ్చాడు మీతో మాట్లాడాడు & అది మా ఇల్లు మాత్రమే కాదు మీది కూడా ………… !! సో అది మన ఇల్లు మన ఇంటికి మనం వెళ్తున్నాం మీకు చెప్పినట్టే మీ అబ్బాయిని మిమ్మల్ని కలిపాను………. !! ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అంటూ చిరు నవ్వుతో అడుగుతుంది ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay