New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 44

Episode 44

వరుణ్ డాక్టర్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూస్ మీ డాక్టర్ అంటూ పిలవగానే ………. !! పేషెంట్ ఫైల్స్ చూస్తున్న డాక్టర్ వరుణ్ పిలుపుకు చూపును ఫైల్స్ మీద నుండి వరుణ్ వైపు కు తిప్పి ………. !! డోర్ దగ్గర నిల్చున్న వరుణ్ ను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి హాయ్ మిస్టర్ వరుణ్ ప్లీస్ కమ్ అంటూ ……….. !! వరుణ్ ను చూసి తన సీట్ లో నుండి పైకీ లేచి వరుణ్ కి ఎదురుగా ఉన్న చైర్ ఆఫర్ చేస్తాడు ………. !! బిసినెస్ లో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన వరుణ్ అంటే అందరికీ తెలియక పోయినా ………. !! బెస్ట్ బిసినెస్ మాన్ & ఫేమస్ పర్సనాలిటీ అయిన మధన్ గారి కొడుకు గా వరుణ్ అందరికీ సుపరిచితమే. ……… !! ఆ పరిచయం తోనే వరుణ్ ను గుర్తుపట్టి పైకి లేచి వినయంగా నుంచుని విష్ చేస్తాడు డాక్టర్…….. !!

వరుణ్ చైర్ లో కూర్చుని డాక్టర్ వైపు కూర్చో అన్నట్టు చూడ్డం తో ……… !! డాక్టర్ కూడా చైర్ లో కూర్చుని వార్డ్ బాయ్ తో జ్యూస్ తెప్పించి వరుణ్ కి ఆఫర్ చేస్తాడు …………. !! వరుణ్ కాంప్లిమెంటరీ కోసం జస్ట్ కొద్దిగా సిప్ చేసి సో డాక్టర్ మా డాడీ అని అనడానికి పెదవులు సపోర్ట్ చేయక పోయేసరికి ……….. !! మధన్ గారి కండిషన్ ఎంటి ఆయనను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు………… ?? ఆయన డైట్ కంట్రోల్ & ఆయన కి ఫర్దర్ గా ఎదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా అంటూ డాక్టర్ వైపు చూస్తాడు ………… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay