New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-48

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-48

వర్ష ఆకాష్ గురించి ఆలోచనల్లో వుండగానే మధన్ నిద్ర నుండి మేల్కోవడం చూసి మావయ్యా అంటూ ……….. !!! ఆయన బెడ్ అడ్జస్ట్ చేసి హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ మావయ్య అంటూ ……….. !! ఆయనకు వరుణ్ పంపిన క్యారేజ్ లో ఉన్న ఫ్లాస్క్ నుండి టీ కప్ లో వంపి ఆయన నోటికి అందిస్తుంది ………. !! టీ వాసన ముక్కు పుటాలను తాకడం తో ఆ టీ కప్ అందుకుని చాలా థాంక్స్ తల్లీ ………. !! నేనే టీ అడగాలి అనుకుంటున్నా ఈ లోపు నువ్వే ఇచ్చావ్ ……… !! నిన్నటి నుంచి ఓన్లీ లిక్విడ్స్ & ఇడ్లీ, మిల్క్ తీసుకుని ఎమ్ తినాలని అనిపించడం లేదు అంటూ……… !! కళ్లు మూసుకొని ఆ టీ ను ఆస్వాదిస్తూ తాగుతూ వుంటాడు మధన్……… !!

వర్ష చిన్నగా నవ్వి పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ ……….. !! అది నేను తీసుకొని రాలేదు మావయ్యా మీ అబ్బాయి మీ కోసం పంపించాడు అంటూ ……….. !! నవ్వుతూ తను కూడా టీ మరో కప్ లో ఫిల్ చేసుకుని తాగుతూ చెప్తుంది ……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay