నిన్ను ప్రేమించి మరొకరితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక ……… !! నీ తలపులలో ఇలాగే బ్రతికేస్తున్నా మధన్ అంటూ బాధ నిండిన స్వరం తో చెప్తుంది మానస………… !! వీళ్ళు మాట్లాడుకునేది వినిపించక అటు వైపు మధన్ కి తన మీద డౌట్ రాకుండా ………….. !! మొహానికి తన పాకేట్ లో ఉన్న మాస్క్ పక్క నుండి వెళ్తున్న అబ్బాయి దగ్గర నుండి క్యాప్ ………… !! ( ఆ క్యాప్ తీసుకున్నట్టు ఆ అబ్బాయికి కూడా తెలియదు అది మా వాడి స్పెషల్ ట్యాలెంట్ గుర్తించాలి మీరు 😏) తీసుకుని పెట్టుకుని వాళ్ళ వైపు వెళ్లి వెనుక టేబుల్ మీద కూర్చుని మానస చెప్పింది విని షాక్ అవుతాడు వరుణ్……… !!