గోకుల్ వరుణ్ చెప్పింది విని షాక్ అవుతూ నీకేమైనా మతి పోయిందా వరుణ్ ………… ?? అంకుల్ కి మళ్ళీ పెళ్లి చేయడం ఎంటి ……….. ?? అది కూడా ఈ ఏజ్ లో అంకుల్ కి సొసైటీ లో ఎంత పేరు ఉందో తెలుసా ………….. ?? ఇప్పుడు ఈ విషయం బయట తెలిస్తే అంకుల్ గురించి ఎన్ని రూమర్స్ క్రియేట్ చేస్తారు …………. !! నీ కంపెనీ రిపుటేశన్, గుడ్ విల్ అన్ని పోతాయి ప్లీస్ వరుణ్ చేంజ్ యువర్ డెసిషన్ …………. !! అంకుల్ మీతో హ్యాపీగా ఉన్నారు ఆయన ను ఆలాగే ఉండనివ్వు ……….. !!