Episode 5
నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇద్దరికీ మెలకువ వస్తుంది.... మీనాక్షికి మాత్రం బాడీ అసలు సహకరించట్లేదు. తను లేవడానికి ప్రయత్నించినా లేవలేకపోవడం గమనించిన లక్ష్ వెంటనే తన దగ్గరికి వస్తాడు.“నువ్వేం లేవకు మీనా... నెమ్మదిగా ఉండు...” అని చెప్పి తనకి ఫ్రెష్ అవ్వడానికి సహాయం చేస్తాడు. తర్వాత ఒంటికి టవల్ చుట్టి…
Log in to comment