సరే తీసుకొస్తాను అంటూ రూమ్ లోకి వెళ్తున్న గీతను చూస్తూ అమ్మాయి లక్షణంగా ఉంది.
ఏ ఇంటి కోడలు అయిందో గాని వాళ్ళు అదృష్టవంతులు.
గిఫ్ట్స్ కోసం రూమ్ లోకి వెళ్లిన గీత డోర్ ఓపెన్ చేసుకొని గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్న గీతకి అడుగులు చప్పుడు వినబడే సారికి వెనక తిరిగి మీరేంటి ఇక్కడ…..? అని కూడా ఒక్కొక్క మాట కూడ పలుకొని చెబుతుంది…!!
మీరేంటండి ఇక్కడ మీరెందుకు నన్ను ఫాలో అవుతున్నరు.
అయ్యో గీత గారు మిమ్మల్ని ఫాలో చేసుకుంటా రాలేదు ఇక్కడ గిఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఒక్కరే ఇబ్బంది పడతారని మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను…..!!