New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందని జాబిల్లి – 4

అందని జాబిల్లి – 4

వాట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లడ బావ ఫ్రెండ్స్ రేంజ్ ఏంటో తెలిసి కూడా నువ్వెలా ఒప్పుకున్నావు మామ్ అని అసహనంగా అడుగుతుంది అక్షిత 

 

 

 

నైట్ పార్టీకి వెళ్తున్నాను అని చెప్పాడు కానీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పలేదు అయినా ఇప్పుడు ఏమైందని అని అనుమానంగా అడుగుతారు ఉమా గారు 

 

 

 

ఏంటి మామ్ బావ రేంజ్ ఏంటి వాళ్ళ రేంజ్ ఏంటి? ఇంత పెద్ద ఎంపైర్ కి కింగ్ అయినా బావ అక్కడ ఎక్కడో చిన్న నాలుగు గోడల మధ్య రూమ్ లో ఉండటం నాకు నచ్చలేదు 

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue