New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 34

నీ కోసం సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది జై హాల్ లో ఉన్న టీవీ ఆన్ చెయ్ ఆ సర్ప్రైజ్ ఏంటో అర్థం అవుతుంది లెట్స్ ఎంజాయ్ అని రాక్షసంగా నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు రాహుల్…… !! వాట్స్ గోయింగ్ ఆన్ జై టీవీ లో సర్ప్రైజ్ అంటాడేంటి మనం వచ్చే లోగా వీడేలా ఎస్కేప్ అయ్యాడు……  ?? డోంట్ నో బట్ వాడు ఏదో చేసాడు అని మాత్రం చెప్పగలను లెట్స్ సీ అంటూ రుద్ర వైపు చూస్తూ……. !! టీవీ స్విచ్ ఆన్ చేసి రిమోట్ ఎక్కడుందో వెతికి ఆన్ చేసిన జై తో పాటు అందరూ కూడా అది చూసి నో అంటూ షాకింగ్ గా చూస్తూ….. !! వెంటనే వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటారు గౌతమ్ మాత్రం వంట్లో శక్తి లేనట్టు కిందకు జారిపోయి మోకాళ్ళ మీద కూర్చుంటాడు తన కళ్ళ నుంచి నిశబ్దంగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి ……!!

కాసేపటికి జై చేతిలోని మొబైల్ రింగ్ అవ్వగానే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేసిన జై…… !! యూ బాస్టర్డ్ అసలు నువ్వు మనిషివేనా నిన్ను ఇక్కడిక్కడే చంపేయాలి అనిపిస్తుంది రా ఒక అమ్మాయిని అలా ఎలా చేశావ్ అంటూ కోపంగా అరుస్తాడు …… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay