New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 42

జై చెయ్ పట్టుకుని కోపంగా పైకి తీసుకుని వెళ్ళిన ఆధ్య జై ను విసురుగా అక్కడే ఉన్న చేర్ లోకి తోసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ ఉంటుంది…….. !! ఏయ్ ఏమైంది నీకు అయినా ఇప్పుడు పైకి ఎందుకు తీసుకుని వచ్చావ్ నీకు అంతలా ప్రైవసీ కావాలి అనుకుంటే మన బెడ్ రూమ్ లో కూడా మనకు కావలసినంత ప్రైవసీ దొరుకుతుంది కదా అంటూ…… !! ఆద్య బుగ్గ నిమురుతూ ఇంటెన్స్ లుక్స్ ఇస్తూ హస్కీ వాయిస్ తో చెప్తున్న జై వైపు…….. !! ఆధ్య అంతే కోపంగా చూసి జై చేతులను విసురుగా విదిలించుకుని స్టాప్ ఇట్ అంటూ కోపంగా అరుస్తుంది…… !!

సడెన్ గా ఆద్య ను అంత కోపంగా చూసిన జై కూడా ఆద్య బిహేవియర్ కి షాక్ అవుతూ….. !! ఆద్య వాట్ హ్యాపెండ్ ఇప్పుడేం అయిందని అంత కోపంగా ఉన్నావ్…… ?? నేనేదో సరదాగా అన్నాను కూల్ కూల్ అయినా మన మధ్య ఇలాంటి మాటలు మాములే కదా దానికే ఇంత కోపంగా అరవాలా…… !! టైం గాడ్ నిన్ను ఇలా ఎవరు చూడలేదు చూసుంటే మళ్ళీ అదో ప్రాబ్లెమ్ అయ్యేది….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay