New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 44

నాన్సీ షేర్ చేసిన అడ్రస్ కి రీచ్ అయిన జై తన కార్ పార్క్ చేసాక డైరెక్ట్ గా రెస్టారెంట్ లోపలికి నడుస్తాడు……. !! చాలా క్లాసీ & డీసెంట్ గా ఉన్న రెస్టారెంట్ ను అబ్సర్వ్ చేస్తూ హ్మ్మ్ మనోజ్ కి మంచి టేస్ట్ ఉంది & యాంబియన్స్ కూడా ఫెంటాస్టిక్ గా ఉంది……. !! అని చుట్టూ చూస్తు ఇంతకీ నాన్సీ ఎక్కడ కనిపించడం లేదు…… !! అని చుట్టు చూస్తూ నడుస్తున్న జై కి నాన్సీ తనకు నవ్వుతూ ఎదురు రావడం కనిపించి తన వైపు ప్లేసెంట్ స్మైల్ తో చూస్తూ ఉంటాడు…… !!

హాయ్ జై అంటూ వచ్చి హగ్ చేసుకుంటున్న నాన్సీ కి ఫార్మల్ హగ్ ఇస్తూ…… !! హాయ్ నాన్సీ లుకింగ్ ప్రెట్టి అని చాలా డేస్ తర్వాత శారీ కట్టుకున్న నాన్సీ కి క్యూట్ కాంప్లిమెంట్ ఇస్తాడు….. !! జై కాంప్లిమెంట్ కి నవ్వుతూ థాంక్ యూ జై నువ్వు ఇంత టైమ్ అయినా రాకపోయేసరికి నువ్వు రావేమో అనుకున్నా బట్ ఫైనల్లీ వచ్చావ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay