New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 54

రేణుక అక్కడే పడుకుంటాను అని మాయ రూమ్ లోనే బెడ్ ఎక్కేయడం తో అది చూసిన మాయ షాక్ అవుతూ అలాగే నోరు తెరిచి చూస్తూ కౌచ్ లోకి పడిపోతుంది…… !! పడుకోకుండా అక్కడ కూర్చున్నావ్ ఏంటి మాయ నీకు నిద్ర రావట్లేదా ఏంటి…… ??అని అడుగుతున్న రేణుక వాయిస్ కి ఆ… అది కాదు మామ్ …….. !! నువ్వు కొత్తగా ఇక్కడ పడుకోవడం ఏంటి డాడ్ ను ఒంటరిగా అలా ఎలా వదిలేస్తావ్……. ?? నేనేం మీ డాడ్ ను అడవిలో వదిలేయలేదు దట్ టూ నేను వదిలేయగానే భయపడ్డానికి మీ డాడ్ చిన్న పిల్లాడా…….. !!

అబ్బా నా ఉద్దేశం ఆది కాదు మామ్ డాడ్ కి ఏదైనా మిడ్ నైట్ అవసరం అయితే అందివ్వడానికి నువ్వు పక్కనే ఉంటే బావుంటుంది కదా…… !! చిన్న చిన్న వర్క్స్ మీ డాడ్ మ్యానేజ్ చేసుకోగలడు నేను ఇక్కడికి ఆయనకు చెప్పే వచ్చాను…… !! నువ్వు మీ డాడ్ గురించి కంగారు పడకుండా ప్రశాంతంగా వచ్చి పడుకో……. !! నీ వాడ్రాబ్ ను నీట్ గా ఆర్గనైజ్ చేయమని నేను టుమారో మెయిడ్ కి చెప్తా లే అంటూ మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తూ ఉంటుంది…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay