విలన్ హస్బెండ్{2} -58

Sravani Naramala

Author

మార్నింగ్ నిద్ర లేచిన రేణుక ఫాస్ట్ గా పైకి లేచి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఏదో గుర్తు రాగానే……..  !! సెక్యూరిటీ గార్డ్స్ వైపు నడుస్తుంది రేణుక ను చూసిన వాళ్ళు వినయంగా గుడ్ మార్నింగ్ అని విష్ చేసినా….. !! వాళ్ళ విషెస్ ఏమాత్రం కేర్ చేయని రేణుక ఏయ్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజం చెప్పండి…….. !!  నైట్ మాయ మేడం జై సర్ ఫ్రెండ్ ఆర్యన్ తో బయటకు వెళ్ళింది కదా అని సీరియస్ గా అడుగుతుంది…… !!

జాగింగ్ కంప్లీట్ చేసుకుని లోపలికి వస్తున్న రుద్ర రేణుక వాయిస్ విని సెక్యూరిటీ ఎక్కడ నిజం చెప్తాడో అని కంగారుగా చూస్తూ ఉంటాడు……. !!