New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 57

ఆద్య డిస్టర్బ్ అవ్వకుండా తనను తన హార్ట్ మీద నుండి పిల్లో మీదకు షిఫ్ట్ చేసి……. !! రింగ్ అవుతున్న మొబైల్ వైపు చూస్తూ బాల్కనీ లోకి వెళ్లి కాల్ లిఫ్ట్ చేస్తాడు జై…….. !! ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని అవి పోస్ట్ పోన్ చేయడానికి అవ్వదని పి. ఏ భయంగానే చెప్పడం తో ఒకే నేను ఆఫీస్ కి వస్తున్నా మీటింగ్ కి ఎరేంజ్ చెయ్………. !! అని కాల్ చేసి కౌచ్ లో ఉన్న తన మాక్బుక్ పట్టుకుని బాల్కనీ లో కూర్చుని మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు జై…….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay