New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 3

Episode 3

ఇదిగో ఈ క్విజ్ ప్రోగ్రామ్స్ నా వల్ల కాదు మీరు ఇలాగే చేస్తే నేను వెళ్ళిపోతాను……. !!

ఏయ్ ఆగాగు అంటూ నాన్సీ చెయ్ పట్టుకుని నా ఫ్యామిలీ లో అందరికీ నువ్వు బాగా నచ్చావ్ నిన్ను రేపు ఇంటికి తీసుకుని రమ్మని చెప్పారు……. !!  అనగానే నాన్సీ షాక్ అవుతూ వాట్ అంటూ మనోజ్ వైపు చూస్తుంది……. !!
యస్ మా ఫ్యామిలీ లో అందరూ నిన్ను మా ఇంటి కోడలిగా  హార్ట్ ఫుల్ గా యాక్సెప్ట్ చేశారు……. !! ఈ హ్యాపీ న్యూస్ నీతో షేర్ చేసుకోవాలి అనే నేను మీ ఇంటి గోడ దూకి పైప్ పట్టుకుని పాకుతూ టెర్రస్ మీద కు వచ్చాను…….. !! ఇన్ఫాక్ట్ నా ప్లాన్ నీ రూమ్ కి రావాలని బట్ నా లక్ బావుండి నువ్వు టెర్రస్ మీదకు వెళ్ళడం చూసి ఇలా పిల్లిలా నీ వెనుకే వచ్చాను……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay