విలన్ హస్బెండ్{2} -63
Sravani Naramala
Support Katha Varnika
Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
మార్నింగ్ బద్దకంగా కళ్ళు నులుముకుంటూ నిద్ర లేచిన నాన్సీ వాల్ క్లాక్ మీద టైం చూసి…….. !! షట్ అప్పుడే 10 అయిపోయిందా అని లేచి కూర్చుని జుట్టుని ముడి పెట్టుకొంటూ……. !! నైట్ మంజు కి కూడా చెప్పా 8 కి అలా నిద్ర లేపమని అయినా లేపలేదు స్టుపిడ్ అని చెల్లిని తిట్టుకుంటూ…….. !! ఫస్ట్ టైమ్ మనోజ్ తో కలిసి ఆయుష్ ఆఫీస్ కి వెళ్తున్నా ఎమ్ డ్రెస్ వేసుకోను…… !! అని తన వాడ్రాబ్ మొత్తం చిందర వందర చేస్తూ మొత్తానికి చిల్లీ రెడ్ కలర్ డిజైనర్ శారీ కట్టుకోవడానికి రెడీ అవుతుంది…….. !!
సరిగ్గా అప్పుడే గుడ్ మార్నింగ్ అక్క అని కాఫీ కప్ తీసుకుని రూమ్ లోకి వచ్చిన మంజూష వైపు చిరు కోపంగా చూస్తూ……… !! నిన్ను మార్నింగ్ త్వరగా లేపవే అని చెప్తే తీరిగ్గా 10 కి వస్తున్నారా మేడం అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ ఉంటుంది…….. !!
Related Stories
విలన్ హస్బెండ్{2} -102
జై కళ్ళల్లో కనిపిస్తున్న నిశ్శబ్దాన్ని & తన కళ్లల్లో ఎగసిపడుతున్న కోపాన్ని చూడగానే మాయకు కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది………...
Read Story
విలన్ హస్బెండ్{2} -101
తెల్లవారుజామున పక్షుల కిలకిలరావాలు విండో నుండి వినిపిస్తూ గదిలోకి ప్రవేశిస్తున్న లేత సూర్యకిరణాలు ఆ పెంట్ హౌస్కు ఒక కొత్త కళను...
Read Story
విలన్ హస్బెండ్{2} -100
జై చెప్తున్న ఒక్కో విషయానికి ఆధ్య గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది……… !! తను అది నమ్మలేనట్టు, కంగారు నిండిన...
Read Story