New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 6

Episode 6

అసలు జై పాస్ట్ ఏంటి తను ఎందుకు అమ్మాయిలతో రిలేషన్ లో ఉండే వాడు ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకు చేంజ్ అయ్యాడు……… !!

అందుకు రీసన్ నువ్వు తెలుసుకుంటేనే బావుంటుంది ఆద్య అంటూ ఉండగా మనోజ్ రావడంతో నాన్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…….. !! నాన్సీ చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్న ఆద్య అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది…… !! ఈ లోగా ఓపెన్ అయిన క్యాబిన్ డోర్ కి అటుగా చూసిన ఆద్య కి బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకున్న అందమైన అమ్మాయ్ లోపలికి వస్తూ కనిపిస్తుంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay