New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 5

Episode 5

డోర్ దగ్గర నుండి వచ్చిన సౌండ్ కి జై నాన్సీ ను వదిలి డోర్ దగ్గర నుంచున్న ఆద్య ను చూసి షాక్ అవుతూ……. !! ఆధ్య ఎప్పుడొచ్చావు అయినా అక్కడే ఉన్నావ్ ఏంటి కమ్ అని పిలుస్తూ ఉంటే……. !! ఆధ్య జై వైపు అసహ్యంగా చూస్తూ సారి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉన్నా అని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది…….. !!

జై ఆద్య మనల్ని అపార్థం చేసుకున్నట్టు ఉంది……… !! ఛా నా వల్లే ప్రతీ సారి నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఐ ఆమ్ సో సారి జై……… !! నా వల్ల మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే నేను బరించలేను ఆ గిల్ట్ ఫీలింగ్ నన్ను పీస్ఫుల్ గా ఉండనివ్వదు అంటూ…….. !! నాన్సీ కంగారుగా ఆద్య చెయ్ పట్టుకుని ఆపేస్తూ ఆధ్య జస్ట్ ఏ సెకండ్ నువ్వు అనవసరంగా జై ను మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నావ్ ……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay