New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 15

Episode 15

వాట్సప్ నుండే ఎక్కువ నోటిఫికేషన్స్ అది కూడా ఒక నంబర్ నుండే రావడం చూసి …… !! ఆ నంబర్ ఓపెన్ చేసిన ఆధ్య కళ్ళకు ఒక వీడియో కనిపిస్తుంది వెంటనే ఆ వీడియో ఓపెన్ చేస్తుంది ……… !! బావ నేను బొద్దుగా ఉన్నానని అన్నావ్ కదా చూడు నేను సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నా నా షేప్ కూడా కరెక్ట్ గా ఉంది …….. !! లుక్ ఎట్ దిస్ 36- 24- 36 అంటూ తన బాడీ మొత్తం క్లియర్ గా ఆ వీడియో లో చూపిస్తూ 1 min సెమీ న్యూడ్ వీడియో పంపుంటుంది హరిణి …….. !!

ఆ వీడియో చూసిన ఆధ్య కళ్లు కోపంతో ఎర్రబడతాయి………. !! ఒక క్షణం ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది……..!!  జై మొబైల్ కి ఒక అమ్మాయి అది కూడా జై పాస్ట్ లో రిలేషన్ లో ఉన్న తన మరదలు హరిణి ఇలాంటి అసభ్యకరమైన వీడియో పంపడం ………!! దానికి తోడు జై హరిణి తో చేసిన చాట్ స్క్రోల్ చేస్తూ ఉంటే  ఆధ్య గుండెల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది………!!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay