New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 16

Episode 16

తెల్లవారుజామున 4:30 నిమిషాలు హాల్ అంతా చాలా సైలెంట్ గా ఉంది…….. !! విండోస్ నుంచి వచ్చే చల్లని గాలికి అక్కడ ఉన్న కర్టెన్లు మెల్లగా కదులుతున్నాయి……… !!  ఆ మసక వెలుతురులో జై సోఫాలో తల వెనక్కి వాల్చి కూర్చుని ఉన్నాడు…….. !! జై కళ్లు ఉబ్బిపోయి, ఎర్రగా ఉన్నాయి అప్పుడే రుద్ర  ఆవిర్లు కక్కుతున్న కాఫీ కప్పులతో అక్కడికి వస్తూ…….. !! జై ముందున్న టీపాయ్ మీద పెట్టి కాఫీ కప్స్ పెడుతూ జై పక్కన కూర్చుంటాడు……. !!

కాఫీ తాగు జై తలనొప్పి కొంచెం అయినా తగ్గుతుంది……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay