New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 38

Episode 38

ఆధ్య  జైను అమర్ మీదికి నెట్టేసి తన వైపు చూస్తున్న జై ను చూసి నవ్వుతూ ……….. !! క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని పెదవులు రౌండ్ గా చుట్టి వెక్కిరిస్తూ అక్కడి నుండి తప్పించుకోవడానికి హుషారుగా హాల్ లోకి పరుగు పెడుతుంది……… !! ఆధ్య నెట్టిన ఫోర్స్‌కి జై ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి అమర్ మీద పడతాడు……..  !!  ఆ ఫోర్స్ కి అమర్ సరిగ్గా అదే టైమ్‌కి హాల్‌లోకి ఎంటర్ అవుతున్న మాన్య మీద పడతాడు………!! అంటే కింద మాన్య తన మీద అమర్ తన మీద జై ఇలా ఇద్దరూ కలిసి ఫ్లోర్ మీద పడి మాన్య ను అప్పడం చేస్తారు……… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay